Sale!
Devalaya Nidhi Telugu Book By Kota Venkata Subrahmanya Ravikumar

Devalaya Nidhi – దేవాలయ నిధి Telugu Book By Kota Venkata Subrahmanya Ravikumar

120.00 108.00

Title : Devalaya Nidhi – దేవాలయ నిధి

Author : Kota Venkata Subrahmanya Ravi Kumar – కోట వేంకట సుబ్రహ్మణ్య రవికుమార్‌

Publication : Gollapudi Veeraswami Son –  గొల్లపూడి వీరాస్వామి సన్‌

ఏ దైవ నామస్మరణ అయినా ఎన్నిసార్లు చేస్తే పుణ్యం?

శ్రీ చక్రంలో ఉండే దేవతలెవరో తెలుసా?

ఏ దేవాలంయలో దైవాన్ని నృత్యాభినయంతో ఆరాధించవచ్చు?

నవగ్రహాలకు గర్భాలయం నిర్మించకపోవటంలో అంతరార్థం ఇదే…!

శనీశ్వరుడి విగ్రహాన్ని చేత్తో తాకవచ్చా?

దేవాలయాలలో చేయించే ఆర్జిత కళ్యాణాలు పుణ్యఫలాన్ని ఇస్తాయా?

పూజా సమయంలో చేయించే కంకణధారణ ఎందుకు చేస్తాము?

ఐశ్వర్యప్రాప్తికి లక్ష్మీదేవినే పూజించాలా?

భోగి పండుగనాడు ఏ దేవతను పూజించాలని పురాణ కథనం…!

కాళఙకాదేవికి నైవేద్యంగా సమర్పించ తగినది ఏది?

శ్రీపంచమి నాడు ఏ దేవతాలయం దర్శించాలి?

బిల్వపత్రాలతో ఒక్క శివుడినే పూజించాలా?

ఏకాదశీ వ్రతం గూర్చి సూతఉవాచ…!

మాఘమాసం ఏ దేవతారాధనకు విశిష్టమైనది?

కాశీలోని కాలభైరవుడిని ఎప్పుడు దర్శిస్తే విశేష ఫలప్రదం…!

నాగుల పుట్టను ఎప్పుడూ తప్పక దర్శించాలి?

వంటవాళ్ళు దర్శించవలసిన కుతుల్‌ మాణఙక్యస్వామి ఆలయం…!

పిల్లలు లేని వారికి సంతానం ఇచ్చే మర్రిచెట్టు…!

జ్ఞాన శక్తిని పొందటానికి ఏ దేవాలయం దర్శించాలి?

ఇంట్లో దేవాలయ చిత్రాలను పెట్టుకోవచ్చా?

శత్రు నివారణకు ఏఏ ఆలయాలను దర్శించాలి?

శివతాండవ సభాస్థలాలను దర్శిస్తే ఎంత పుణ్యము?

నారీ వాక్కుబ్రహ్మ వాక్కు కంటే బలమైనది..!

ప్రదక్షిణ సమయంలో దైవనామస్మరణ చేయమని ఎందుకు చెప్తారు?

పేజీలు : 208